ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్ రావుకు షాకిచ్చిన క్యాట్

ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్ రావుకు క్యాట్(సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యూనల్) షాక్ ఇచ్చింది. తనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై క్యాట్‌ను ఆశ్రయించగా.. పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఆయన …

Read More