
ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ఏ పి ప్రభుత్వం
thesakshi.com : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలో …
Read More