ఇంటర్‌లో ఫెయిల్ అవుతానేమోనని విద్యార్థిని ఆత్మహత్య

thesakshi.com   :    మెదక్ జిల్లా చేగుంటలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా చేగుంట మోడల్ స్కూల్‌లో శిల్ప(17) అనే విద్యార్థిని బైపీసీ …

Read More