విదేశీ విద్యార్థులకు అమెరికా షాక్‌

thesakshi.com     :    విదేశీ విద్యార్థులకు అమెరికా మరో షాక్‌ ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు సిద్ధమైతే.. విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సిందేనని ప్రకటించింది. అంతేకాకుండా కొత్తగా విద్యార్థి వీసాలు …

Read More