కొద్ది మేర తగ్గినా పెట్రోల్, డిజిల్

వాహనదారులకు తీపికబురు.. పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది మేర తగ్గాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోవడంతో లీటర్ పెట్రోల్ పై రూ.2.69, డీజిల్ పై రూ.2.33 తగ్గాయి. పెట్రోలియం సరఫరా చేసే OPEC vs రష్యా మధ్యలో ఉత్పత్తిపై పోటీ తీవ్రతరం …

Read More