
ప్రముఖ కంట్రీ సింగర్గ్రా.. అవార్డ్ విజేత జోయ్ డిఫ్సీ కరోనా వైరస్ ధాటికి తనువు చాలించారు
thesakshi.com : సినీ లోకానికి ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. ప్రముఖ కంట్రీ సింగర్ గ్రామీ అవార్డ్ విజేత జోయ్ డిఫ్సీ కరోనా వైరస్ ధాటికి చనిపోయారు. కరోనా వైరస్ తో కొద్దిరోజులుగా పోరాడుతున్న జోయ్ ఆదివారం తుది శ్వాస విడిచాడు. …
Read More