ఆయుధాల స్మగ్లింగ్‌లో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ అరెస్ట్..

thesakshi.com    :   ఆయుధాల స్మగ్లింగ్‌లో ఆరితేరిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ బల్జీందర్‌ సింగ్‌ అలియాస్‌ బిల్లా మండియాలా, అతడి ముఠాలోని మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కపుర్తలా జిల్లాలోని సుల్తాన్‌పుర్‌ లోఢి ప్రాంతంలో వీరిని అరెస్టు చేసి భారీయెత్తున అత్యాధునిక …

Read More