ఐపీఎల్ పై రేపు తుది నిర్ణయం..

కరోనా కల్లోలం భారత దేశంలో కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూతో ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. కేంద్రం తెలంగాణ ఏపీలు లాక్ డౌన్ ప్రకటించడంతో బయట అంతా నిర్మానుష్య వాతావరణం నెలకొంది. వివిధ కార్యక్రమాలు సభలు సమావేశాలు రద్దు అయ్యాయి. విద్యా సంస్థలు మూతపడ్డాయి. …

Read More