టీ20 వరల్డ్ కప్ టోర్నీపై ఐసీసీ కీలక నిర్ణయం

thesakshi.com    :     ప్రపంచాన్ని దెబ్బేసిన కరోనా.. క్రీడా రంగాన్ని వదల్లేదు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీపై ఐసీసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. …

Read More