దట్ ఈజ్ సీతయ్య..

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. జిల్లాల్లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పదమూడు జిల్లాల్లోని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో భారీస్థాయిలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. …

Read More

సీతయ్యకి ఏసీబీ డీజీ పోస్టు

ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్న ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ కుమార విశ్వజిత్‌పై బదిలీ వేటు వేసి మరో కీలకాధికారిని ఆ స్థానంలోకి తీసుకొచ్చారు. నిజానికి రెండు రోజుల …

Read More