ఆ అధికారి అవినీతి 60కోట్లు !!!

సస్పెన్షన్‌కు గురైన ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసినప్పుడు రూ.60 కోట్లకుపైగానే అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ప్రాథమికంగా లెక్కలు తేల్చింది. ప్రజాధనం దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై కృష్ణకిషోర్, అకౌంట్స్‌ అధికారి శ్రీనివాసరావును గతేడాది …

Read More