మరణించిన ఐటీ ఉద్యోగుల వివరాలే.. లక్ష్యంగా రుణాలు.. సీపీ సజ్జనార్

ప్రమాదవశాతు మృతిచెందిన ఐటీ ఉద్యోగుల సెల్‌ఫోన్‌ నంబర్‌ ఇంటర్నెట్‌లో.. లేదంటే వారి కార్యాలయానికి వెళ్లి తెలుసుకుంటారు. నకిలీ ఐడీలతో డూప్లికేట్‌ సిమ్‌కార్డు పొందుతారు. రూ.లక్షల్లో ప్రీ అప్రూవ్‌డ్‌ లోన్‌ (ముందస్తు ఆమోదిత రుణాలు) తీసుకుంటున్న ఆరుగురు సైబర్‌ నేరగాళ్ల ముఠాను సైబరాబాద్‌ …

Read More