టీడీపీ నాయకుల పై కొనసాగుతున్న ఐటీ దాడులు..

ఆంధ్రప్రదేశ్ లో సీఐడీ ఐటీ ఈడీ కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడులు ప్రతిపక్ష పార్టీ టీడీపీలో వణుకు పెట్టిస్తోంది. నాలుగు రోజులుగా టీడీపీ నాయకుల నివాసాల్లో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల పరంపర కొనసాగుతోంది. టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని …

Read More