
స్పెషల్ సాంగు కోసం అనసూయ భారీ పారితోషికమే తీసుకుందట
thesakshi.com : రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ.. ప్రస్తుతం మెగాస్టార్ కోసం కొత్త అవతారం ఎత్తనుంది. స్పెషల్ సాంగ్‌లో చిందేసేందుకు రంగమ్మత్త సిద్ధమవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రూపొందుతోంది. చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటికే సెట్స్‌పైకి …
Read More