ఆ పరీక్షలు కూడా రద్దు చేసి పాస్ చేయాలి:పవన్ కళ్యాణ్

thesakshi.com    :    విద్యార్థుల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని.. విద్యార్థులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరం అన్నారు …

Read More