కరోనా వ్యాక్సిన్‌ : వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే..

రోజురోజుకూ విస్తృతమవుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌కు వచ్చే ఏడాది వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని, అప్పటివరకూ ఈ వైరస్‌తో పోరాడుతూనే ఉండాలని ప్రముఖ అంతర్జాతీయ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ ఇయాన్‌ లిప్కిన్‌ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జిలో ఎపిడెమాలజీ ప్రొఫెసర్‌ అయిన …

Read More