చైనాకు బిల్‌గేట్స్‌, జాక్‌మా భారీ విరాళం..!

కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చైనాకు సాయం అందించేందుకు ఇప్పటికే పలు దేశాలు ముందుకొచ్చాయి. ప్రపంచ కుబేరులు కూడా చైనాకు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ప్రపంచ సంపన్నులైన మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌, ఆలీబాబా …

Read More