తబ్లిగి జమాత్‌ ఉదేశ్యపూర్వ ఘటన కాదు : జగన్

thesakshi.com  :  ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్‌ కార్యక్రమం వల్ల దేశంలోని 17 రాష్ట్రాల్లో వందలాది మందికి కరోనా వైరస్ వ్యాపించిందంటూ విమర్శలు వస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ కార్యక్రమ నిర్వాహకులకు బాసటగా నిలిచారు. …

Read More