ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించండి – ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే… ‘‘నా ప్రియమైన దేశ ప్రజలారా.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక ప్రకృతి విపత్తు సంభవిస్తే అది కొన్ని దేశాలకు పరిమితమవుతుంది. …

Read More