ప్రధాని పిలుపుకు సంగిభావం తెలుపుదాం :సీఎం జగన్

కోవిడ్‌ –19 (కరోనా వైరస్‌) వ్యాప్తి నివారణా చర్యల్లో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సంఘీభావం ప్రకటిద్దాం. మార్చి 22, ఆదివారం రోజున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించాలని కోరుతున్నాను. ఆరోజు ఉదయం …

Read More