సమయం ఏంతో విలువైనది అంటున్న స్టార్ కిడ్ జాన్వీ

thesakshi.com   :  శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉంటోంది. ఇంట్లో ఉంటే ఎన్నో జ్ఞాపకాలు పురివిప్పుతున్నాయి అంటోంది జాన్వీ బ్యూటీ. ఖాళీగా ఉంటే తల్లి శ్రీదేవి కూడా గుర్తొస్తుందట. స్వీయ నిర్బంధంలో ఉన్న …

Read More