ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత

thesakshi.com   :   ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. రాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో బాత్ రూంలో కుప్పకూలిపడిపోయారు. లాక్‌డౌన్ సమయం నుంచి ఆయన గుంటూరులో ఉంటున్నారు. జయప్రకాశ్‌ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ …

Read More