జయసుధ చంద్రబాబు తో భేటీ.. కుమారుడు పెళ్ళకి ఆహ్వానం..

ఒకప్పటి తెలుగుదేశం పార్టీ నాయకురాలు సినీ నటి జయసుధ మళ్లీ చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి దూరం కాగా మళ్లీ ఎన్నికల అనంతరం చంద్రబాబును కలిశారు. అయితే ఆమె కలిసిన విషయం రాజకీయంగా కాకుండా వ్యక్తిగత కారణాలతో …

Read More