
ఈ నెల 4 నుంచి జేసీ బ్రదర్స్ ఆమరణదీక్ష!
thesakshi.com : ఈ నెల 4 నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆమరణ దీక్షకు దిగనున్నట్టు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రకటించారు. అట్రాసిటీ కేసును పరిష్కరించే వరకూ దీక్ష కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ్ముడు …
Read More