ఎలక్షన్ లో పోటీచేయం.. జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం!!..

మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు టీడీపీలో టెన్షన్ పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సొంత నియోజకవర్గం తాడిపత్రి పరిధిలోని మునిసిపాలిటి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్… …

Read More