వైసీపీ తీర్థం పుచ్చుకున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్

thesakshi.com   :   ముఖ్యమత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసుపల్లి గణేష్‌ కలిశారు. శనివారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో తన కుమారులతో కలిసి ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కుటుంబంతో పాటు వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ …

Read More