మేనల్లుడి రాకతో మురిసిపోతున్న సింధియా అత్తలు

మధ్యప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పుతూ అక్కడి కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంపై బీజేపీలో ఉన్న ఆయన మేనత్తలు సంతోషిస్తున్నారు. మేనల్లుడి రాకను స్వాగతిస్తున్నారు. జ్యోతిరాదిత్య మేనత్తల్లో ఒకరైన రాజస్తాన్ మాజీ సీఎం బీజేపీ సీనియర్ లీడర్ వసుంధర రాజె …

Read More