దేశాన్ని కదిలిస్తోన్న ఢిల్లీ అల్లర్ల చిత్రం

ఢిల్లీ అల్లర్ల దారుణాలకు అద్దంపట్టిన ఈ చిత్రం ఇప్పుడు దేశంలోని అందరినీ కదిలిస్తోంది. ఢిల్లీలో జరిగిన ఘోర కలిని కళ్లకు కడుతోంది. చేతిలో కర్రలు రాడ్లతో నిస్సహాయుడైన ఓ వ్యక్తిని రక్తమోడుతున్నట్టు కొడుతున్న అల్లరి మూకల దాష్టీకానికి ప్రతీక ఈ చిత్రం. …

Read More