చైనాలో మొట్టమొదటి కరోనా బాధితురాలి ఆచూకీ కనుగొన్న అంతర్జాతీయ మీడియా

చైనాలో మొట్టమొదటి కరోనా బాధితురాలి ఆచూకీ కనుగొన్న అంతర్జాతీయ మీడియా.. చైనాలో గత ఏడాది చివర్లో వెలుగుచూసిన అత్యంత ప్రమాదకర వైరస్ కరోనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలను హడలెత్తిస్తోంది. చైనాలోని వన్యప్రాణుల ద్వారా ఈ వైరస్ మానవులకు సంక్రమించినట్టు గుర్తించారు. …

Read More