ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా వాడాల్సిందే అని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు జస్టిస్ శ్రీకృష్ణ

thesakshi.com   :   కరోనా వైరస్‌ని కంట్రోల్ చేస్తుందంటూ… కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌పై బోలెడంత ప్రచారం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా కేంద్ర పెద్దలంతా… ఈ యాప్ తప్పనిసరిగా మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందేనని చెబుతున్నారు. రైళ్లలో వచ్చే వలస …

Read More