కే. కే కు రాజ్యసభ ఖరారేనా !!

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు.. మొదటి విడతలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన నాయకుడు.. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ వాదన వినిపిస్తున్న నేత.. జాతీయ స్థాయిలో మంచి సంబంధాలు ఉన్న నేత. ఇవి చాలు.. కె. కేశవరావు ప్రస్థానాన్ని తెలియజేసేందుకు. …

Read More