
కాబూల్లో ఉగ్రదాడి.. 11 మంది మృతి
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. సిక్కుల ప్రార్థనా మందిరం గురుద్వారలో కొందరు ముష్కరులు జరిపిన దాడిలో 11 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.45 నిమిషాలకు ఇక్కడి షోర్ …
Read More