ఫిబ్రవరి 5 కొరకు కాజల్ ఎదురుచుపులు

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహం సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న విషయం తెల్సిందే. కొన్ని వారాల క్రితం మ్యూజియం కు చెందిన ఆర్టిస్టులు వచ్చి మరీ కాజల్ కొలతలు తీసుకుని వెళ్లారు. …

Read More