ఆరోపణలు ఎదురుకొంటున్న ఖైదీలను విడుదల చేయండి :సుప్రీం కోర్టు

మొత్తం ప్రపంచంలోని మానవాళికి ముప్పుగా మారిన కరోనా వల్ల జైలులో ఉన్న ఖైదీలు కాస్త ఊరట చెందనున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జైళ్లలో ఖైదీల రద్దీని తగ్గించే అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి …

Read More