ప్రజల ఆగ్రహాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో కేసీఆర్ దిట్ట

thesakshi.com    :    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రాష్ట్ర ప్రజలు తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. చైతన్యానికి నిలువెత్తు రూపమైన తెలంగాణ ప్రజలు తప్పుల్ని అదే పనిగా చూస్తూ ఉండిపోరు. ఎప్పటికప్పుడు నిలదీస్తుంటారు. అయితే.. ఈ విషయాన్ని …

Read More