కవిత ప్రమాణ స్వీకారం కార్యక్రమం వాయిదా

thesakshi.com   :   నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 14వ తేదీ బుధవారం ఉదయం 11గంటలకు శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే …

Read More