సినిమాల్లోలా ఈమెకు లవ్ మ్యారేజ్ కావాలా

నాన్న ప్రముఖ దర్శకుడు.. అమ్మ ప్రముఖ నటి అవ్వడంతో కళ్యాణి ప్రియదర్శన్ ఇండస్ట్రీలోకి ఈజీగానే ఎంట్రీ ఇచ్చింది. ‘హలో’ చిత్రంతో తెలుగులో ఈ అమ్మడు పరిచయం అయ్యింది. మొదటి సినిమా నిరాశ పర్చడంతో తెలుగులో ఆశించిన స్థాయిలో ఈమెకు గుర్తింపు రాలేదు. …

Read More