ఎన్నికల ఎప్పుడొచ్చినా సన్నద్ధంగా ఉండాలి

  రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో ఎస్ఈసీ కనగరాజ్ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చి ఆగిందన్న అంశంపై సమీక్ష. స్థానిక సంస్థల ఎన్నికల ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలన్న ఎస్ఈసీ కనగరాజ్. సమన్వయంతో …

Read More