అల్లారుముద్ధుగా పెంచుకున్న కూతురిని హత్య చేసిన తండ్రి

thesakshi.com    :    ఓ యువతియువకులు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ వ్యవహారం యువతి తండ్రికి నచ్చలేదు. పైగా అందరికీ తెలిస్తే పరువుపోతుందని భయపడిపోయాడు. దీంతో వెంటనే కూతురికి బలవంతంగా వేరే వ్యక్తినిచ్చి వివాహం చేశాడు. వివాహానంతంరం కూతురు అత్తారింటికి వెళ్లేందుకు …

Read More