కాంచీపురంలో దారుణం..ఓ టీవీ జర్నలిస్టు హత్య ..!

thesakshi.com    :   ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన కాంచీపురంలో దారుణం జరిగింది. ఈ జిల్లాలోని డ్రగ్ మాఫియా రెచ్చిపోయింది. తమ కార్యకలాపాలకు అడ్డుపడటమే కాకుండా తమ గుట్టును బహిర్గతం చేసినందుకు ఓ టీవీ జర్నలిస్టును కొట్టి చంపేశారు. తనకు ప్రాణహాని …

Read More