సౌత్ లోనే టాప్ పెయిడ్ హీరోల జాబితాలో ‘యశ్’

thesakshi.com   :   కేజీఎఫ్ సినిమాకు ముందు వరకు కన్నడ సినిమా పరిశ్రమలో 50 కోట్లు వసూళ్లు చేసిన సినిమా అంటే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా భావించేవారు. ఇక కన్నడ సినిమా వంద కోట్లు అనేది కల అనుకునే వారు. …

Read More