
పెళ్లి ఆలస్యమవుతోందన్న బెంగతో ఓ యువతి ఆత్మహత్య
thesakshi.com : కరోనా, లాక్డౌన్ కారణంగా పెళ్లి ఆలస్యమవుతోందన్న బెంగతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు బెజ్జంకి మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన వడిగె …
Read More