కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు

thesakshi.com   :   కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ నివాసంలో సోమవారం ఉదయం సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అవినీతి ఆరోపణల కేసులోనే ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం …

Read More