‘గిల్గిత్‌ బాల్టిస్తాన్’‌ మాదే.. స్పష్టం చేసిన భారత్

thesakshi.com   :   గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ ప్రావిన్స్‌కు తాత్కాలిక హోదాను ఇవ్వాలన్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. “భారత భూభాగంలో చట్ట విరుద్ధంగా, బలవంతపు భౌతిక మార్పులను తీసుకురావడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది’’ …

Read More