కోజికోడ్ విమాన మృతులకు రూ.10 లక్షల పరిహారం

thesakshi.com    :     కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారికి రెండు పరిహారాలు అందనున్నాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. …

Read More