ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఓ యువతి ఆత్మహత్య!

thesakshi.com    :   ఖమ్మం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గొంతు కోసుకుని చనిపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుములకున్నాయి. వివరాల ప్రకారం.. ఖమ్మం …

Read More