వికారాబాద్‌ యువతి కిడ్నాప్ కేసులో కీలక ట్విస్ట్

thesakshi.com   :   వికారాబాద్‌లో యువతి కిడ్నాప్ తెలంగాణలో సంచలనం రేపుతోంది. పట్టపగలు నడిరోడ్డుపై సినీ ఫక్కీలో దీపికను కిడ్నాప్ చేశారు. ఐతే ఈ కేసును దర్యాప్తును చేస్తున్న పోలీసులకు ఆసక్తికర విషయం తెలిసింది. దీపికను ఆమె భర్త అఖిల్ కిడ్నాప్ చేసినట్లు …

Read More