కళ్లలో కారంకొట్టి కత్తులతో దాడి

thesakshi.com    :    కిరాణా షాపు యజమాని కళ్లలో కారంకొట్టి కత్తులతో పొడిచేసిన దారుణ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. హయత్‌నగర్‌కి చెందిన అంజన్ రెడ్డి స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. గుర్తుతెలియని దుండగులు అంజన్‌పై హత్యాయత్నం చేశారు. దుకాణంలో చొరబడిన …

Read More