జనతా కర్ఫ్యూ తో… కరోనా వైరస్ మటాష్ కావాల్సిందే..

జనతా కర్ఫ్యూ అమలులో వున్న నేపథ్యంలో కరోనా వైరస్ మటాష్ కావాల్సిందేనని వైద్య అధికారులు చెప్తున్నారు. దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ అమలు నేపథ్యంలో ఆదివారం మార్చి 22, ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు కచ్చితంగా …

Read More