కొండపోచమ్మ ఆలయంలో కెసిఆర్ దంపతుల చండీహోమం..

thesakshi.com    :   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఎక్కడలేని దైవభక్తి. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వివిధ రకాల యజ్ఞాలు, హోమాలు చేస్తున్నారు. శుక్రవారం కూడా చండీహోయం నిర్వహించారు. ఇది కొండపోచమ్మ ఆలయంలో జరిపించారు. …

Read More